చలం, మ్యూజింగ్స్ - "మరవరాని మాటలు" - అజ్ఞేయం
శ్రీరాముడికీ, ధర్మరాజుకీ, ఎవరు బోధించినా, చచ్చేదాకా జ్ఞానం వొచ్చినట్లు లేదు. చివరిదాకా బోధిస్తూనే వున్నారు. అన్ని పాపాలు చేసిన అల్లరి కృష్ణుడికి చెప్పడానికి ఎవరికీ గుండెలు లేవు. పైగా ప్రపంచానికి అతనే భగవద్గీత బోధించాడు.
--
చలం రచనలు నేను చదవలేదు. చదివినవాళ్లెవరన్నా కింద చిన్న పరిచయం లా రాస్తే బాగుంటుంది.
--
చలం రచనలు నేను చదవలేదు. చదివినవాళ్లెవరన్నా కింద చిన్న పరిచయం లా రాస్తే బాగుంటుంది.
13 Comments:
Barrister పార్వతీశం ఎక్కడన్నా online దొరుకుతూంటే నాకు చెప్పండి. నేను ఆ పుస్తకాన్ని చదవలేదు. చదివితే తప్పకుండా ఏదో ఒకటి రాస్తాను. మీరు ఆ పుస్తకం చదివుంటే ఒక చిన్న పరిచయం లా ఇక్కడ రాయండి. అది ఎంత చిన్నదైనా సరే. అసలేమీ తెలియనితనం కన్నా ఒక overview ఐనా ఉంటే బెటర్ కదా?
barrister parvateesam teluguone.com lo undali idivaraku eppudu choosa...ippudu undo ledo teleedu...
Mr Vg..
I read BARISTER PARVATEESHAM.....
Ecxellent comedy..Brief story..
Mana parvateesham di Mogaliturru.Chinnappatinunchi natakaalante mosu.snehitulato kalava gattuna kalakhepam.
England velite lokagynanam perugutudani...tadvaara deshaniki melu cheyyochu aniENGLAND vellataaniki ready avutaadu.!!
..If u want to know more(to test ur interest)
mail me valipe_rao_86@yahoo.com
good to see abt telugu books blog. i love reading books.specially telugu. abt barister parvatheesam, it is our telugu non-detail in our tenth class (9 years ago). that too half part only. it was fun reading in those days.
http://www.teluguone.com/sahityam/barister/index.jsp
This is in response to Barrister Paarvateesam. this is one novel I always read (I must hae read more than ten times now). what more to say, I come from the same village where from our Parvateesam comes, namely Mogaltur. does most of you know that Chiranjeevi, the famed actor of our Telugu movies was educated in Mogaltur, in fact he was our senior. He passed X in the year 1970 and I in 1971.
another simili, I appeared for our X exams in Taylor school on the riven bank where from our friend Parvateesam studied. the travel to Mogaltur is now easy, when I last visited Mogaltur about 10 years ago it was just like breezing. the coconut trees on the road side and the canal was an interesting site.
In fact when I first visited England, I specifically started searching the places described in parvateesam and I started imagining how the life was when our hero visited England. I compare the travel travails of then with the easiness of today (barring the visa woes). I can share my experiences with any one interested.
Thank you,
Suresh Babu for ur link
Neenu Tenth class lo (Telugu - Non-detailed text book) "barrister Parvatheesam" gurinchi chadivanu. Modhati bhagam taruvatha inka rendu bhagalunnayani oka article lo chadivanu. Ippude migatha rendu bhagalu TeluguOne.Com lo chadivanu.
Yentho badha, santhosham kaligayi...
Thaks a lot suresh for ur link(Parvatesham).i have been searching for this novell from past one month.at last i found this because of you.
http://www.teluguone.com/sahityam/barister/index.jsp ucan read barister parvathisam her
thx for the url bnagaraz. i'm regular to that site but never saw that link.hehehe
అందరికి శుభోదయం
ఆఖరికి మన తెలుగు మీద ఒక బ్లాగ్ దొరికింది. పండగ.
అదేంటో కాని నేను ప్రస్తుతం బారిష్టరు పార్వతీశం చదువుతున్నాను.
చెన్నపట్నము నుండి రైలు ఎక్కి కలోమ్బో కి ప్రయాణం మొదలు పెట్టిన సన్నివేశం అది.
కాని ఇంగ్లీష్ నవలలు చదివి చదివి తెలుగు చదవటం కొద్దిగా కష్టమవుతుంది లెండి.
కాని ఒక్క సారి మొత్తం ఐపోయాక నా అనుభవాన్ని ఇక్కడ తప్పకుండ రాస్తాను.
తెలుగు లో టైపు చెయ్యటానికి నాకు ఇది బాగా ఉపయోగ పడింది . ట్రై చెయ్యండి :)
http://www.google.com/transliterate/indic/Telugu
haiiiiiiii
Post a Comment
<< Home