Google Groups Subscribe to andhramahabharatam.
Visit andhramahabharatam.blogspot.com
Email:
Browse Archives at groups.google.com

Saturday, June 18, 2005

బూదరాజు రాధాకృష్ణ గారి "మరవరాని మాటలు"

ఈ "Dictionary of Quotations from Telugu Literature" కి బూదరాజు రాధాకృష్ణ గారు సంకలన కర్త, సంపాదకుడు. పుస్తకపరిచయం లో రచయిత "ఈ కోశాన్ని ఎన్నోవిధాల ఎవరయినా ప్రస్తరించవచ్చు" అన్నారు కాబట్టి నచ్చిన కొన్ని వాక్యాల్ని అప్పుడప్పుడు ఇక్కడ రాస్తాను.

1 Comments:

Blogger Vamsi Krishna said...

కాపీ రైటు గురుంచి ఇంత ఆలోచించటం బావుంది.
మొదటి పొస్టు లొ మాటలు లేవే?

Sunday, June 19, 2005 10:41:00 AM  

Post a Comment

<< Home