Google Groups Subscribe to andhramahabharatam.
Visit andhramahabharatam.blogspot.com
Email:
Browse Archives at groups.google.com

Monday, August 15, 2005

కుమారసంభవం 1-21 అథావమానేన పితుః ప్రయుక్తా

అ థావమానేన పితుః ప్రయుక్తా
దక్షస్య కన్యా భవ పూర్వపత్నీ
సతీ సతీ యోగ విసృష్టదేహా
తా జన్మనే శైలవధూం ప్రపేదే

తండ్రి అవమానం చేత ప్రేరితురాలైన సతీదేవి యోగమార్గాన తన దేహాన్ని త్యజించి మళ్లీ జన్మించటానికై మేనాదేవిని చేరింది.

0 Comments:

Post a Comment

<< Home