కుమార సంభవం 1-22 సా భూధరాణా మధిపేన తస్యాం
సా భూధరాణా మధిపేన తస్యాం
సమాధిమత్యా ముదపాది భవ్యా
సమ్యక్రయోగా దపరిక్షతాయాం
నీతావి వోత్సాహగుణేన సంపత్
నియమం గలదైన మేనాదేవి యందు హిమవంతునికి - చెడని నీతితో ప్రయోగించిన ఉత్సాహం వల్ల సంపద ఎలా పుడుతుందో అలా - సతీదేవి జన్మించింది.
సమాధిమత్యా ముదపాది భవ్యా
సమ్యక్రయోగా దపరిక్షతాయాం
నీతావి వోత్సాహగుణేన సంపత్
నియమం గలదైన మేనాదేవి యందు హిమవంతునికి - చెడని నీతితో ప్రయోగించిన ఉత్సాహం వల్ల సంపద ఎలా పుడుతుందో అలా - సతీదేవి జన్మించింది.
0 Comments:
Post a Comment
<< Home