కుమారసంభవం 1-23 ప్రసన్నదిక్ పాంసువివిక్తవాతం
ప్రసన్నదిక్ పాంసువివిక్తవాతం
శంఖస్వనానంతరపుష్పవృష్టి
శరీరిణాం స్థావరజంగమానాం
సుఖాయ తజ్జన్మదినం బభూవ
పార్వతి జన్మదినాన దిక్కులన్నీ నిర్మలమయాయి, గాలిలో దుమారం పోయింది, శంఖనాదాల తర్వాత పుష్పవృష్టి కురిసింది. ఆమె జన్మదినం చరాచరప్రాణులకు సుఖకారకమయింది.

0 Comments:
Post a Comment
<< Home