Google Groups Subscribe to andhramahabharatam.
Visit andhramahabharatam.blogspot.com
Email:
Browse Archives at groups.google.com

Tuesday, August 23, 2005

కుమారసంభవం 1-24 తయా దుహిత్రా సుతరాం చకాసే

తయా దుహిత్రా సుతరాం చకాసే
స్ఫురత్ప్రభా మండలయా సవిత్రీ
విదూరభూమిర్నవమేఘశబ్దా
దుద్భిన్నయా రత్నశలాక యేవ

మెరిసే ప్రభామండలంతో జన్మించిన తన కూతురితో కూడి ఆ మేనాదేవి విదూరపర్వత ప్రాంతాన కొత్తమబ్బు ఉరుముకు పుట్టిన మణిమొలక లా ప్రకాశించింది.

0 Comments:

Post a Comment

<< Home