Google Groups Subscribe to andhramahabharatam.
Visit andhramahabharatam.blogspot.com
Email:
Browse Archives at groups.google.com

Monday, August 08, 2005

"మరవరాని మాటలు" సమాప్తం

మరవరాని మాటలు ఇంతటితో సమాప్తం. నిజానికి ఇంకా చాలా ఉన్నాయి ఆ పుస్తకంలో. తెలుగు పుస్తకాలు కొనాలనిపిస్తే అజో-విభొ-కందాళం Foundation లో వెతకొచ్చు. ఈ పుస్తకం అక్కడిదే. వాళ్ల దగ్గర చాలా మంచి collection ఉంది. పుస్తకాలైతే రెండు మూడు డాలర్లకే దొరుకుతాయిగానీ shipping rates చూస్తేనే కొంచెం భయం వేస్తుంది. ఇండియాలో ship చేయరనుకుంటా. అయినా ఇండియాలో ఉన్నప్పుడు పుస్తకాల్ని web లో కొనాల్సిన అవసరమేముంది?

1 Comments:

Blogger simplyme said...

Known some really good 'maatalu' through this series of posts.
Well done.

Thursday, August 11, 2005 11:38:00 AM  

Post a Comment

<< Home