Google Groups Subscribe to andhramahabharatam.
Visit andhramahabharatam.blogspot.com
Email:
Browse Archives at groups.google.com

Tuesday, August 09, 2005

కాకతీయ యుగము - పరిచయము (, ఇంకో విషయం)

పరిచయాన్ని అప్పటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి కార్యదర్శులైన దేవులపల్లి రామానుజరావు గారు రాశారు. 1975 ని మన ప్రభుత్వం తెలుగు సాంస్కృతిక సంవత్సరంగా ప్రకటించిందట. సభలు హైదరాబాదులోనే జరిగాయని పరిచయంలో ఉంది.

ఇంకో విషయం: ఈ పుస్తకం already చాలా సరళమైన భాషలో ఉంది. నేను కేవలం దాన్ని కుదించి రాస్తున్నాను.

0 Comments:

Post a Comment

<< Home