Google Groups Subscribe to andhramahabharatam.
Visit andhramahabharatam.blogspot.com
Email:
Browse Archives at groups.google.com

Saturday, August 06, 2005

Unicode Telugu Dictionary - C. P. Brown

ఈ రోజు చాలా మంచి లింకొకటి దొరికింది. A Telugu-English dictionary by Charles Philip Brown (1798-1884).

విశేషమేంటంటే దాన్ని Unicode తెలుగులో వాడుకోవచ్చు.
విచిత్రమేంటంటే "This dictionary is funded in part by the U.S. Department of Education".

University of Chicago లోని Digital South Asia Library వాళ్లదీ project. DDSA (Digital Dictionaries of South Asia) initiative లో మన తెలుగువి రెండు ఉన్నాయి.

Suggestions: Display options కొంచెం కింద ఉన్నాయి. "I have a Unicode font installed" check చేసి పదాల కోసం search చెయ్యండి. IE లో తెలుగు బాగానే కనిపిస్తుందిగానీ కొన్ని phonetical symbols సరిగ్గా కనబడకపోవచ్చు. Firefox లో అలాంటి సమస్యలు రాలేదు.

0 Comments:

Post a Comment

<< Home