కుమారసంభవం 1-5 ఆమేఖలం సంచరతాం ఘనానాం
ఆమేఖలం సంచరతాం ఘనానాం
ఛాయామధస్సానుగతాం నిషేవ్య
ఉద్వేజితా వృష్టిభిః రాశ్రయంతే
శృంగాణి య స్యాతపవంతి సిద్ధాః
హిమవంతుడి పర్వతాల సగం ఎత్తులో తిరిగే మేఘాల నీడని కింది చరియలలో అనుభవించే సిద్ధులు, వాటి నుంచి వర్షం పడటం మొదలవగానే చిరాకుపడి ఎండ కోసం పై శిఖరాలకి పోతారు.
ఛాయామధస్సానుగతాం నిషేవ్య
ఉద్వేజితా వృష్టిభిః రాశ్రయంతే
శృంగాణి య స్యాతపవంతి సిద్ధాః
హిమవంతుడి పర్వతాల సగం ఎత్తులో తిరిగే మేఘాల నీడని కింది చరియలలో అనుభవించే సిద్ధులు, వాటి నుంచి వర్షం పడటం మొదలవగానే చిరాకుపడి ఎండ కోసం పై శిఖరాలకి పోతారు.
4 Comments:
Hmm..
ila kaadu kaani mottam konni padyala gist anta oka chota raya koodadu...also kalidasu imagination ni kooda raayi...
నేనసలు ప్రతిపదార్థాలతో సహా రాద్దామనుకున్నాను. కానీ, పని మరీ ఎక్కువవుతుందనిపించింది. కొన్ని శ్లోకాలకి కలిపి gist రాస్తే కవి ఉద్దేశం సరిగ్గా పడదేమోనని బాధ. నాకు almost ప్రతి శ్లోకమూ beautiful గా కనిపిస్తోంది. అది "Lost in Translation" కాకూడదని ఇలా రాయటం. Overview కావాలంటే ఇక్కడ ఇచ్చిన కుమారసంభవం Djvu document link లో తాత్పర్యాలు మాత్రం చదువుకోవచ్చు.
wonderful
telugu bloggers
Post a Comment
<< Home